info@tswreis.co.in 180042545678

Comments

Naveen

Subject: అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి టీచర్స్

 మా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నారు. అందులో చదువు చెబుతున్నటువంటి టీచర్స్ కొందరు మా అబ్బాయి పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ అందరి ముందు హేళన చేస్తున్నారు. ఇక నీకు చదువు రాదు ఇంటికి వెళ్ళిపో అని కొన్ని రకాల మాటలతో విద్యార్థిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసి హాస్టల్ నుండి వెళ్లిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేక ఆ పాఠశాల నుండి ఏదో రకంగా బయటికి వచ్చాడు అలా బయటికి వస్తున్న సమయంలో మా పిల్లవాడికి ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు. ఒక విద్యార్థిని అలా మానసికంగా ఇబ్బంది పెట్టడంలో మీకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, ఏం సాధించాలనుకుంటున్నారు. మా పిల్లవాడు జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారా..

Leave a Reply / Comment

Your email address will not be published. Required fields are marked *